ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వందే భారత్ రైలు లో ప్రయాణించడం గర్వంగా ఉందంటూ ఒక ప్రయాణికురాలు ఉద్వేగాన్నివ్యక్తం చేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2023 12:18PM by PIB Hyderabad

వందే భారత్ రైలు లో ప్రయాణించినందుకు గర్వం గా ఉందంటూ ఒక ప్రయాణికురాలు ఉద్వేగాన్ని వ్యక్తం చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఒక ప్రయాణికురాలు చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ ఒక ట్వీట్ లో -

‘‘అవును, కచ్చితం గా దీర్ఘమైనటువంటి మార్గమే. అంతేకాదు, ఇక ముందు కూడాను బహు దూరం ప్రయాణించవలసి ఉంది. వందే భారత్ రైలు లో ప్రయాణం చేసి అందుకు గాను మీరు కనబరచిన ఉద్వేగాన్ని మరియు వందే భారత్ పట్ల మీరు వ్యక్తం చేసిన గర్వాన్ని నేను మెచ్చుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(రిలీజ్ ఐడి: 1899916) సందర్శకుల సూచీ సంఖ్య : : 170