ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగా... సంప్రదాయ భారతీయ వైద్య రూపాలను ప్రపంచానికి అర్థమయ్యే భాషలో ప్రాచుర్యంలోకి తేవడమే మన ముందున్న మార్గం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 FEB 2023 1:48PM by PIB Hyderabad

   హుళ విభాగాల పరిశోధన ద్వారా భారతీయ యోగాను ప్రాచుర్యంలోకి తేవాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నొక్కిచెప్పారు.

ఒక పౌరుడి ట్వీట్‌కు ప్రతిస్పందనగా చేసిన ట్వీట్‌లో:

“మీరన్నది నిజమే... యోగా, సంప్రదాయ భారతీయ వైద్య రూపాలను ప్రపంచానికి అర్థమయ్యే భాషలో ప్రాచుర్యంలోకి తేవడమే మనముందున్న మార్గం. ఈ అంశంపై ప్రజల్లోనూ ఇదేతరహా అవగాహన పెరగడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.” అని  ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*********

DS


(रिलीज़ आईडी: 1898541) आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam