ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        సొగసుగా స్వాగతించడం ఎలాగో పుణె ప్రజలకు బాగా తెలుసు: ప్రధాని
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                11 FEB 2023 10:34AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                   పుణె ప్రజలకు సొగసుగా స్వాగతం పలకడం ఎలాగో చాలా బాగా తెలుసునని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వందే భారత్ రైలు పుణె చేరుకున్నపుడు డోలు వాద్యంతో లయబద్ధంగా, ఘనంగా, హృద్యంగా స్వాగతించారని కొనియాడారు.
దీనిపై సెంట్రల్ రైల్వే ట్వీట్‌కు ప్రతిస్పందన ట్వీట్‌లో: 
“ఆకట్టుకునే రీతిలో స్వాగతం పలకడం ఎలాగో పుణె నగరానికి చాలా బాగా తెలుసు” అని ప్రధాని పేర్కొన్నారు.
 
*****
DS/ST
                
                
                
                
                
                (Release ID: 1898458)
                Visitor Counter : 190
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam