ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్ గఢ్ కు చెందిన చిత్రకారుడు శ్రీ శ్రవణ్ కుమార్ శర్మ తో సమావేశమైన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 JAN 2023 10:15PM by PIB Hyderabad
ఛత్తీస్ గఢ్ నుండి వచ్చినటువంటి చిత్రకారుడు శ్రీ శ్రవణ్ కుమార్ శర్మ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో భేటీ అయ్యారు.
ఆ కళాకారుడు ప్రధాన మంత్రి యొక్క వర్ణ చిత్రాన్ని ఆయన కు కానుక గా ఇచ్చారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఛత్తీస్ గఢ్ కు చెందిన ప్రతిభావంతుడైన చిత్రకారుఢు శ్రీ శ్రవణ్ కుమార్ శర్మ ను కలుసుకొన్నాను. ఆయన కొన్నేళ్ళుగా చిత్రలేఖనం లో నిమగ్నం అయ్యారు; ఆదివాసీ కళ అంటే ఆయన కు ఎంతో మక్కువ మరి.’’ అని తెలిపారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1889091)
సందర్శకుల సూచీ సంఖ్య : : 200
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam