ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రశాశ్ పర్వ్ సందర్భం లో శ్రీ గురు గోవింద్ సింహ్ జీ కి ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
29 DEC 2022 10:03AM by PIB Hyderabad
పవిత్ర సందర్భం అయినటువంటి శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ ను పురస్కరించుకొని శ్రీ గురు గోబింద్ సింహ్ జీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ‘ప్రకాశ్ పర్వ్’ తాలూకు పవిత్ర సందర్భం లో, ఆయన కు నేను ప్రణమిల్లుతున్నాను. మానవ జాతి కి సేవల ను అందించే దిశ లో శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క తోడ్పాటు ను నేను స్మరించుకొంటున్నాను. సాటిలేనటువంటిది అయిన శ్రీ గురు గోబింద్ సింహ్ జీ సాహసం రాబోయే సంవత్సరాల లో సైతం ప్రజల కు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1887208)
आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam