ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ధను యాత్ర ఆరంభం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని అందరికి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 DEC 2022 8:52PM by PIB Hyderabad

 ధను యాత్ర ఆరంభం కావడాన్ని పురస్కరించుకొని అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.  హుషారు ఉట్టిపడే ధను యాత్ర కు ఒడిశా సంస్కృతి తో ముడిపడి ఉంది.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 ‘‘చైతన్యం తొణికిసలాడే ధను యాత్ర ఒడిశా సంస్కృతి తో పెనవేసుకుపోయివుంది.  ఈ యాత్ర ఆరంభం అవుతున్న తరుణం లో, అందరికి ఇవే నా యొక్క అభినందన లు.  ఈ యాత్ర మన సమాజం లో సద్భావన ను మరియు ఉల్లాసాన్ని పెంపొందింప చేయు గాక.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST


(రిలీజ్ ఐడి: 1887026) సందర్శకుల సూచీ సంఖ్య : : 248