ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మన్ కీ బాత్’ క్విజ్ లో  పాలుపంచుకోవలసింది గా ఆహ్వానించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 NOV 2022 6:00PM by PIB Hyderabad

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం తాజా ఎపిసోడ్ లో అనేక సాముదాయిక ప్రయాస లు సహా చర్చించినటువంటి అంశాల కు సంబంధించి రూపొందిన క్విజ్ లో పాలుపంచుకోవలసింది గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించారు.


ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -


‘‘మనం ఈ నెల లో జరిగిన #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం లో అనేక సాముదాయిక ప్రయాసలు సహా విభిన్నమైన అంశాల ను ప్రస్తావించుకొన్నాం. నమో ఏప్ (NaMo App) లో ఎమ్ కెబి క్విజ్ (MKB Quiz) లో పాలుపంచుకోగలరు.’’ అని పేర్కొన్నారు.

****

DS


(రిలీజ్ ఐడి: 1879868) సందర్శకుల సూచీ సంఖ్య : : 223