ప్రధాన మంత్రి కార్యాలయం

లాసిత్ దివ‌స్ సంద‌ర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 24 NOV 2022 11:09AM by PIB Hyderabad

లాసిత్ దివ‌స్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘లాసిత్ దివస్ నాడు ఇవే శుభాకాంక్షలు.  ఈ లాసిత్ దివస్  విశిష్టమైంది;  ఎందుకంటే ఈ దినాన మనం మహనీయుడు శ్రీ లాసిత్‌ బోర్ ఫుకన్ యొక్క 400వ జయంతి ని జరుపుకొంటున్నాం.  సాటిలేనటువంటి ధైర్య సాహసాలు ఆయన లో మూర్తీభవించాయి. ఆయన ప్రజల శ్రేయాన్ని అన్నింటి కంటే మిన్నదైన స్థానం లో నిలిపారు.  అంతేకాకుండా ఆయన ఒక నిష్పాక్షికమైనటువంటి మరియు దూరాలోచనపరుడైనటువంటి నాయకుడు కూడాను.’’ అని పేర్కొన్నారు.

Greetings on Lachit Diwas. This Lachit Diwas is special because we mark the 400th birth anniversary of the great Lachit Borphukan. He epitomised unparalleled courage. He placed the well-being of people above everything else and was a just as well as visionary leader.

— Narendra Modi (@narendramodi) November 24, 2022

লাচিত দিৱসৰ শুভেচ্ছা জনালো। এইবাৰৰ লাচিত দিৱস এইবাবেই বিশেষ কাৰণ আমি মহান লাচিত বৰফুকনৰ ৪০০ তম জন্ম জয়ন্তী উদযাপন কৰিবলৈ ওলাইছোঁ। তেওঁ সাহস আৰু মহান নেতৃত্বৰ প্ৰতীক আছিল। তেওঁ জনসাধাৰণৰ কল্যাণক সৰ্বোপৰি স্থান দিছিল তথা এজন দূৰদৰ্শী নেতা আছিল।

— Narendra Modi (@narendramodi) November 24, 2022

***

DS/SH

 

 



(Release ID: 1878539) Visitor Counter : 103