ప్రధాన మంత్రి కార్యాలయం
‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి గాను ఆలోచనల ను మరియు సూచనల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 NOV 2022 9:51PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 నవంబర్ 27వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు ప్రసారం కానున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం సంబంధి ఎపిసోడ్ కోసం ఆలోచనల ను మరియు సూచనల ను వెల్లడించవలసింది గా ప్రజల కు ఆహ్వానం పలికారు. ఈ ఆలోచనల ను మైగవ్ (MyGov) లో, నమో ఏప్ (Namo App) లో శేర్ చేయవచ్చును; లేదా 1800-11-7800 నంబరు కు డయల్ చేసి, సందేశాన్ని రెకార్డు చేయవచ్చును.
మైగవ్ సంబంధి ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో శేర్ చేస్తూ, ఆ ట్వీట్ లో -
‘‘ఈ నెల 27వ తేదీ నాడు జరుగబోయే #MannKiBaat (మన్ కీ బాత్ .. ‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం మీ మీ ఆలోచనల ను మరియు సూచనల ను స్వీకరించాలని నేను ఆశపడుతున్నాను. మీ ఆలోచనల ను, సూచనలు- సలహాల ను మైగవ్ (MyGov)లో, నమో ఏప్ (NaMo App) లో వెల్లడించవచ్చును; లేదంటే 1800-11-7800 నంబరు కు డయల్ చేసి, మీ యొక్క సందేశాన్ని రెకార్డు చేయవచ్చును.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1875759)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam