ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయక్రీడల లో పాలుపంచుకొన్న వారి మధ్య గర్ బా ఆదరణ కు నోచుకోవడం పట్ల సంతోషాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 04 OCT 2022 3:51PM by PIB Hyderabad

స్పోర్ట్ స్ మీట్ అనేది క్రీడాకారుల కు విభిన్న సంస్కృతుల తో పరిచయం చేసుకొనేందుకు అవకాశాన్ని అందిస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

స్పోర్ట్ స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,

‘‘స్పోర్ట్ స్ మీట్ లు అనేవి ఆసక్తి కరం గా ఉంటాయి. ఎందుకంటే అవి విభిన్నమైన సంస్కృతుల ను పరిచయం చేసుకొనేందుకు క్రీడాకారుల కు అవకాశాన్ని అందిస్తాయి. జాతీయ క్రీడల లో పాల్గొన్న వారి మధ్య గర్ బా ఆదరణ కు నోచుకోవడాన్ని చూస్తే భలే బాగుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS


(रिलीज़ आईडी: 1865111) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam