ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘కర్తవ్య’భావన కు అద్దం పడుతూ స్వచ్ఛంద సేవకులు తయారు చేసిన ఒక వీడియో నుశేర్ చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2022 10:12AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి పుట్టిన రోజు ను ‘సేవ పఖ్ వాడా’ గా జరుపుకొంటున్న సందర్భాన్ని గురించి స్వచ్ఛంద సేవకులు రూపొందించినటువంటి ఒక ఆసక్తిదాయకమైన వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ఈ వీడియో ప్రధాన మంత్రి లో ఇమిడివున్నటువంటి ‘కర్తవ్య’ భావన కు అద్దం పడుతోంది.

మోదీ స్టోరీ లోని ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉట్టంకిస్తూ -

‘‘సృజనాత్మకత కు 100 మార్కులు. చీతా లు మొదలుకొని స్వచ్ఛత వరకు అన్ని అంశాల ను మీరు స్పర్శించారు’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/TS

 

 

 


(రిలీజ్ ఐడి: 1863292) సందర్శకుల సూచీ సంఖ్య : : 215