ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంగోలాకు అధ్యక్షుని గా తిరిగి ఎన్నికైనందుకు శ్రీ జోవావో మేనువల్ గోంకాల్వెస్ లౌరెంకోకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 SEP 2022 4:14PM by PIB Hyderabad

అంగోలా కు అధ్యక్షుని గా రెండోసారి ఎన్నికైనందుకు శ్రీ జోవావో మేనువల్ గోంకాల్వెస్ లౌరెంకో కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘అంగోలా కు అధ్యక్షుని గా మళ్లీ ఎన్నికైనందుకు శ్రీ జోవావో మేనువల్ గోంకాల్వెస్ లౌరెంకో @jlprdeangola కు ఇవే అభినందన లు. మన ద్వైపాక్షిక సంబంధాల ను బలపరచడం కోసం సన్నిహితం గా కలసి కృషి చేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(Release ID: 1859816) Visitor Counter : 139