ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ సైరస్ మిస్త్రీ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 SEP 2022 6:06PM by PIB Hyderabad
శ్రీ సైరస్ మిస్త్రీ అకాల మరణం పాలవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. శ్రీ సైరస్ మిస్త్రీ వృద్ధి లోకి రాదగ్గ వ్యాపార ప్రముఖుడు, భారతదేశం యొక్క ఆర్థిక శక్తి పట్ల ఆయన లో విశ్వాసం ఉండేదని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ సైరస్ మిస్త్రీ అకాల మరణం స్తబ్ధత కు లోను చేసేటటువంటిదిగా ఉంది. ఆయన వృద్ధి లోకి రాదగ్గ వ్యాపార ప్రముఖుడు. భారతదేశం యొక్క ఆర్థిక శక్తి పట్ల ఆయన లో విశ్వాసం ఉండింది. శ్రీ సైరస్ మిస్త్రీ నిష్క్రమించడం వాణిజ్య జగతి కి మరియు పరిశ్రమ జగతి కి ఒక పెద్ద లోటు అని చెప్పాలి. ఆయన కుటుంబాని కి మరియు ఆయన మిత్రుల కు ఇదే నా సంతాపం. ఈశ్వరుడు శ్రీ సైరస్ మిస్త్రీ ఆత్మ కు శాంతి ని కలుగజేయు గాక.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1856805)
आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam