ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ పీయూష్ గోయల్ నివాసం లో జరిగిన గణేశ్ చతుర్థి వేడుక లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి
Posted On:
31 AUG 2022 10:50PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ యొక్క నివాసం లో ఈ రోజు న జరిగిన గణేశ్ చతుర్థి వేడుకల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మంగళప్రదం అయినటువంటి గణేశ్ చతుర్థి నాడు నా సహచరుడు శ్రీ @PiyushGoyal గారి నివాసం లో జరిగిన కార్యక్రమాని కి హాజరయ్యాను.
భగవాన్ శ్రీ గణేశుని కృప మనకు ఎల్లప్పుడూ ప్రాప్తించు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1855991)
Visitor Counter : 134
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam