ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 ఆగస్టు 28వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ ఆధారం గా రూపొందించిన క్విజ్లో నమో ఏప్ ద్వారా పాలుపంచుకోవలసింది గా ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 AUG 2022 9:27PM by PIB Hyderabad

2022వ సంవత్సరం లో ఆగస్టు 28వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆధారం గా రూపొందించిన ఒక క్విజ్ లో నమో ఏప్ (NaMo App) ద్వారా పాలుపంచుకోవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ క్విజ్ బుధవారం వరకు, అంటే 2022 ఆగస్టు 31వ తేదీ వరకు, మాత్రమే అందుబాటు లో ఉంటుంది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు న ప్రసారం అయిన #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆధారం గా రూపొందించిన క్విజ్ లో మీరు పాల్గొన్నారా?’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 


(रिलीज़ आईडी: 1855204) आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Tamil , Marathi , Kannada , Bengali , Assamese , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Odia