ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్ర్యాన్ని గురించి ప్రకటించినటువంటి 75 సంవత్సరాల పాతదైనవార్తాపత్రిక ను భద్రం గా ఉంచిన డాక్టర్ హెచ్.వి. హాండే యొక్క భావోద్వేగాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 14 AUG 2022 10:18PM by PIB Hyderabad

మన దేశాని కి స్వాతంత్ర్యం వచ్చిందనే వార్త ను ప్రకటించిన 75 ఏళ్ల నాటి పాత వార్తాపత్రిక ను ప్రదర్శిస్తూ ట్వీట్ చేసిన డాక్టర్ హెచ్.వి. హాండే యొక్క ఉత్సాహాన్ని, ఆయన మనోభావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ నిర్మాణం కోసం వారి యొక్క జీవనాన్నే అర్పించిన ఎందరో డాక్టర్ హెచ్.వి. హాండే గారు వంటి ప్రశంసాయోగ్యమైన వ్యక్తులు ఉన్నారని ప్రధాన మంత్రి అన్నారు.

ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ ను గురించి డాక్టర్ హెచ్.వి. హాండే చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబు గా తాను కూడా ఒక ట్వీట్ లో -

‘‘దేశ నిర్మాణం కోసం వారి యొక్క జీవనాన్నే అర్పించిన ఎందరో డాక్టర్ హెచ్.వి. హాండే గారు వంటి ప్రశంసాయోగ్యమైన వ్యక్తులు ఉన్నారు. డాక్టర్ హెచ్.వి. హాండే గారి లోని ఉత్సాహాన్ని మరియు వారి మనోభావాన్ని గమనించిన నాకు సంతోషం కలిగింది. @DrHVHande1’’ అని పేర్కొన్నారు.

 


(Release ID: 1851959) Visitor Counter : 140