ప్రధాన మంత్రి కార్యాలయం
వెండి పతకాన్ని గెలిచిన భారతదేశంపురుషుల హాకీ జట్టు ను చూస్తే గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 AUG 2022 8:02PM by PIB Hyderabad
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భారతదేశం పురుషుల హాకీ జట్టు రజత పతకాన్ని గెలిచినందుకు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జట్టు కు అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సిడబ్ల్యుజి లో పురుషుల హాకీ జట్టు ఉత్సాహభరితమైన ఆటతీరు ను కనబరచినందుకు, అలాగే వెండి పతకాన్ని గెలిచినందుకు జట్టును చూసి గర్వం గా అనిపిస్తున్నది. ఈ జట్టు రాబోయే కాలాల్లోనూ భారతదేశం గర్వపడేటట్టు చేస్తుందని, మరి యువజనులు హాకీ ని స్వీకరించేటట్టుగా ప్రేరణ ను అందిస్తూ ఉంటుందన్న నమ్మకం నాకుంది. #Cheer4India" అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1850301)
आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam