ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టేబల్ టెనిస్ మెన్స్ డబల్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్కమల్ ను మరియు శ్రీ సత్యన్ జ్ఞానశేఖరన్ ను అభినందించిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 07 AUG 2022 10:00PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబల్ టెనిస్ మెన్స్ డబల్ పోటీ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్ కమల్ కు మరియు శ్రీ సత్యన్ జ్ఞానశేఖరన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘టీమ్ వర్క్ కు మరింత శక్తి లభించింది! హుషారైన జట్టు సభ్యులు శ్రీ @sharathkamal1 మరియు శ్రీ @sathiyantt లు మెన్స్ డబల్స్ ఈవెంట్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు సంతోషిస్తున్నాను. ఈ చురుకైన క్రీడాకారుల కు ఇవే శుభాకాంక్ష లు. #Cheer4India’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1849889) సందర్శకుల సూచీ సంఖ్య : : 150
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam