ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఆకాంక్షభరిత మధ్య తరగతి తాలూకు 8 సంవత్సరాలు’ అనే అంశం పై వ్యాసాల ను మరియు ట్విటర్ లోనిచిత్ర మాలిక ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
07 JUN 2022 9:16PM by PIB Hyderabad
మధ్య తరగతి కి చెందిన ప్రజల యొక్క కలల ను పండించే దిశ లో భారత ప్రభుత్వం ఏ విధం గా కృషి చేసిందీ అనే విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన వెబ్ సైట్ narendramodi.in ద్వారా శేర్ చేశారు. ఇదే విషయమై MyGov లోని ఒక చిత్ర మాలిక ను కూడా ఆయన శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘మన మధ్య తరగతి ప్రజల కలల ను పండించే దిశ లో భారత ప్రభుత్వం ఏ విధం గా కృషి చేసిందీ తెలియ జేసే వ్యాసాల ను ఇదుగో ఇక్కడ చూడవచ్చును..
#8YearsOfAspirationalMiddleClass”
‘‘గడచిన 8 సంవత్సరాల లో ‘జీవన సౌలభ్యాన్ని’ ఏ విధం గా పెంపొందింపచేస్తూ వచ్చిందీ వివరించేటటువంటి ఒక సమగ్ర చిత్ర మాలిక ను ఇక్కడ గమనించవచ్చును.. #8YearsOfAspirationalMiddleClass” అని పేర్కొన్నారు.
*****
DS
(Release ID: 1832135)
Visitor Counter : 159
Read this release in:
Punjabi
,
Odia
,
Assamese
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Kannada