ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్ట్రేలియా లేబర్ పార్టీ విజయం సాధించినందుకు, ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు గౌరవనీయులు ఆంథోనీ అల్బనీస్ ను అభినందించిన - ప్రధానమంత్రి
Posted On:
21 MAY 2022 9:07PM by PIB Hyderabad
ఆస్ట్రేలియా లేబర్ పార్టీ విజయం సాధించినందుకు, ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు గౌరవనీయులు ఆంథోనీ అల్బనీస్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "ఆస్ట్రేలియా లేబర్ పార్టీ విజయం సాధించినందుకు, ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు, ఆంథోనీ అల్బనీస్ కి అభినందనలు! మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా పని చేయడానికి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య ప్రాధాన్యతల కోసం నేను ఎదురు చూస్తున్నాను."
(Release ID: 1827365)
Visitor Counter : 138
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam