ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        డెఫ్ లింపిక్స్ లో పాల్గొన్నభారతదేశ క్రీడాకారుల దళం తో ఉదయం 9:30 గంటల కు మాట్లాడనున్న ప్రధానమంత్రి 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                21 MAY 2022 9:05AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                డెఫ్ లింపిక్స్ లో పాల్గొన్న భారతదేశ క్రీడాకారుల దళం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉదయం పూట 9:30 గంటల కు సమావేశమై మాట్లాడనున్నారు. యావత్తు దళం చరిత్ర ను లిఖించింది; అంతేకాదు, భారతదేశం లో ప్రతి ఒక్కరి వదనం లో చిరునవ్వుల ను పూయించింది అని ఆయన అన్నారు.
 
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘డెఫ్ లింపిక్స్ లో పాల్గొన్న భారతదేశం యొక్క క్రీడాకారుల దళం తో ఈ రోజు న ఉదయం పూట 9:30 గంటల కు సమావేశమవ్వాలని ఆశపడుతున్నాను. యావత్తు దళం చరిత్ర ను లిఖించింది; అంతేకాదు, భారతదేశం లో ప్రతి ఒక్కరి వదనం లో చిరునవ్వుల ను పూయించింది.’’ అని పేర్కొన్నారు.
                
                
                
                
                
                (Release ID: 1827269)
                Visitor Counter : 181
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam