ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022వ సంవత్సరం మే 29 న జరిగే ‘మన్ కీ బాత్’ కోసం ఆలోచనల ను పంచుకోవలసింది గా అందరికిఆహ్వానం పలికిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 MAY 2022 9:31AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం మే 29వ తేదీ నాడు జరుగనున్న మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి గాను దేశ ప్రజలు అందరూ వారి వారి ఆలోచనల ను వెల్లడి చేయవలసిందంటూ ఆహ్వానం పలికారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నేను మీ అందరి ని ఈ నెల 29వ తేదీ నాడు జరుగనున్న #MannKiBaat కార్యక్రమం కోసం మీ మీ ఆలోచనల ను వెల్లడించండి అంటూ ఆహ్వానిస్తున్నాను. నేను నమో యాప్ (NaMo App) మరియు మైగవ్ (MyGov) లలో మీ యొక్క వ్యాఖ్య ల కోసం ఎదురు చూస్తుంటాను. మీరు 1800-11-7800 నంబరు కు కాల్ చేసి, మీ సందేశాన్ని రికార్డు చేయవచ్చు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(రిలీజ్ ఐడి: 1825091) సందర్శకుల సూచీ సంఖ్య : : 228