ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ రజత్ కుమార్ కార్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 MAY 2022 10:01PM by PIB Hyderabad
ప్రసిద్ధ సాహిత్యకారుడు డాక్టర్ రజత్ కుమార్ కార్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘డాక్టర్ రజత్ కుమార్ కార్ సాంస్కృతిక జగతి లో ఓ దిగ్గజం. రథ యాత్ర ను ఆయన వర్ణించిన తీరు లో ఆయన యొక్క బహుముఖీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని గమనించవచ్చును. వివిధ విషయాల పైన ఆయన రచన లు చేశారు. అంతేకాక పాల్ కళ ను పునర్జీవితాన్ని సంతరించడం కోసం కూడాను పాటుపడ్డారు. ఆయన కన్నుమూశారని తెలిసి కలత చెందాను. ఆయన కుటుంబానికి మరియు ఆయన ను ప్రశంసించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1823812)
आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam