ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వ వివిధ పథకాల తాలూకు ఆదివాసీ లబ్ధిదారుల తో జరిపిన సంభాషణ యొక్కవీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 APR 2022 11:52AM by PIB Hyderabad

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా లబ్ధి ని పొందుతున్న ఆదివాసుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను జరిపిన సంభాషణ యొక్క వీడియో ను శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా లబ్ధి ని పొందుతున్న ఆదివాసుల తో మాట్లాడిన తరువాత నేను అమితానందానికి లోనయ్యాను. గత కొన్ని సంవత్సరాల లో వారి ‘జీవన సౌలభ్యంపెరిగింది.

ఈ కింద పొందుపరచిన వీడియో

 

I was overjoyed after interacting with tribal beneficiaries of various governmental schemes. In the last few years, their ‘Ease of Living’ has been enhanced.

Watch this video… pic.twitter.com/uoEqp3Q8Ga

— Narendra Modi (@narendramodi) April 21, 2022

*****

DS/ST

 


(रिलीज़ आईडी: 1818632) आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam