ప్రధాన మంత్రి కార్యాలయం
స్విస్ఓపన్ 2022 లో గెలిచిన భారతీయ శట్ లర్ పి.వి. సింధు గారి కి అభినందనలు తెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
27 MAR 2022 7:53PM by PIB Hyderabad
స్విస్ ఓపన్ 2022 లో గెలుపు ను సాధించిన భారతీయ బాడ్ మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘స్విస్ ఓపన్ 2022 లో గెలుపు ను సాధించిన @Pvsindhu1 కు ఇవే అభినందన లు. ఆమె కార్యసాధన లు భారతదేశం లోని యువతీయువకుల కు ప్రేరణ ను అందించేటటువంటివి. ఆమె తన భావి ప్రయాసల లో కూడా రాణించాలి అని ఆకాంక్షిస్తూ ఆమె కు ఇవే శుభకామన లు.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1810357)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil