ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నారీ శక్తి ని ఉత్సవం గా జరుపుకోవడానికిసంబంధించి ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం లో చేసిన ప్రస్తావనల ను ప్రముఖం గా ప్రకటించిన ప్రధాన మంత్రి

Posted On: 08 MAR 2022 1:48PM by PIB Hyderabad

మహిళ ల అంతర్జాతీయ దినం ఈ రోజు న జరుపుకొంటున్న సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లోని కొన్ని అంశాల ను గురించి వెల్లడి చేశారు. ఆ అంశాలు మహిళల కు సాధికారిత కల్పన తాలూకు వివిధ పార్శ్వాల ను కళ్లకు కడుతున్నాయి. అంతే కాకుండా, అట్టడుగు స్థాయి లో మార్పుల ను తీసుకు వచ్చిన అటువంటి ప్రేరణమూర్తులైన మహిళ ల జీవన యాత్ర ను గురించి చాటుతున్నాయి.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం తాలూకు వేరు వేరు ఎపిసోడ్ లలో, మనం మహిళల సశక్తీకరణ కు సంబంధించిన విభిన్నమైన పార్శ్వాల ను గురించి తెలుసుకొన్నాం. అంతేకాదు, అట్టడుగు స్థాయి లో మార్పుల ను తీసుకు వచ్చిన అటువంటి మహిళల ప్రేరణాత్మక జీవన యాత్రల ను గురించి కూడా ప్రముఖం గా చెప్పుకొన్నాం.

ఇక్కడ ఒక వీడియో ఉంది. అందు లో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఏ విధం గా మన నారీ శక్తి ని గురించి గొప్పగా చెప్పిందీ గమనించవచ్చు. https://twitter.com/i/status/1501046154767011841’’ అని పేర్కొన్నారు.

 

DS


(Release ID: 1803934)