ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం సందర్భం లో శాస్త్రవేత్తల కు అభినందన లుతెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 FEB 2022 9:10AM by PIB Hyderabad
జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం నాడు శాస్త్రజ్ఞుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శాస్త్రవేత్తల కు మరియు విజ్ఞాన శాస్త్రం పట్ల మక్కువ కలిగిన వారు అందరి కి ఇవే జాతీయ విజ్ఞాన శాస్త్ర దిన శుభాకాంక్ష లు. మనం మన సమష్టి విజ్ఞాన శాస్త్ర సంబంధి బాధ్యతల ను నెరవేర్చే దిశ లో, మరి అదే విధం గా మానవ ప్రగతి కోసం విజ్ఞాన శాస్త్రం యొక్క శక్తి ని వినియోగించే దిశ లో మన నిబద్ధత ను పునరుద్ఘాటించుదాం.
నిన్నటి రోజు న #MannKiBaat (‘మనసులో మాట’) కార్యక్రమం లో నేను చెప్పిన మాటలు ఇదిగో ఇక్కడ https://twitter.com/i/status/1498109718602338304 లో ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 1801792)
సందర్శకుల సూచీ సంఖ్య : : 192
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada