ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 ఫిబ్రవరి 27 న మన్ కీ బాత్ కు సూచనలను పంపవలసింది గా పౌరుల ను కోరిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 FEB 2022 3:10PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం సూచనల ను మరియు ఆలోచనల ను పంపవలసింది గా పౌరుల ను కోరారు.

ప్రధానమంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నాడు ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే, ఈ కార్యక్రమం కోసం మీ మీ సూచనల ను, సలహాల ను అందుకోవడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. వాటిని

మైగవ్ (MyGov) కు గాని, లేదా నమో ఏప్ (NaMo App) కు గాని రాసి పంపించండి; లేదా 1800-11-7800 కు డయల్ చేసి, మరి మీ సందేశాన్ని రికార్డు చేయగలరు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 


(रिलीज़ आईडी: 1798106) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Malayalam , Tamil , Kannada , Marathi , Assamese , Bengali , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Odia