ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ముఖ విద్యావేత్త బాబా ఇక్బాల్ సింగ్ జీ మృతి ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి.

Posted On: 29 JAN 2022 8:49PM by PIB Hyderabad

ప్ర‌ముఖ విద్యావేత్త ఇక్బాల్ సింగ్ జీ మృతి ప‌ట్ల ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ,
బాబా ఇక్బాల్ సింగ్ జీ మ‌ర‌ణం ఎంతో బాధ క‌లిగించింది. యువ‌త‌కు విద్యావ‌కాశాలు పెంపొందించ‌డానికి ఆయ‌న చేసిన కృషికి ఎల్ల‌వేళ‌లా గుర్తుండిపోతారు. సామాజిక ఉపాధి క‌ల్ప‌న‌కు ఆయ‌న నిరంత‌ర కృషి చేశారు. ఈ విషాద స‌మయంలో నా ఆలోచ‌న‌లు వారి కుటుంబ‌స‌భ్యులు, వారి అభిమానుల వెంట ఉంటాయి. వాహేగురు ఆయ‌న ఆత్మ‌ను దీవించు గాక‌. అని పేర్కొన్నారు.

 

***

DS/SH(Release ID: 1793621) Visitor Counter : 127