ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోల్కాతా దుర్గ పూజ ను యూనెస్కో కు చెందిన వర్ణించనలవి కాని వారసత్వ సూచీ లో చేర్చడంపట్ల ప్రసన్నత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 15 DEC 2021 8:25PM by PIB Hyderabad

కోల్ కాతా దుర్గ పూజ ను యూనెస్కో కు చెందిన వర్ణించను అలవి కాని అటువంటి వారసత్వ సూచీ లో చేర్చినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

యూనెస్కో చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘భారతదేశం లో ప్రతి ఒక్కరి కి గొప్ప గర్వాన్ని, ఇంకా సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం ఇది.

దుర్గ పూజ మన సర్వోత్తమమైన సంప్రదాయాల ను మరియు నాగరకత ను కళ్లకు కడుతుంది. ఇంకా, కోల్ కాతా లో దుర్గ పూజ ను చూడడం ఎటువంటి అనుభూతి అంటే ఆ అనుభూతి ని ప్రతి ఒక్కరు ప్రాప్తింపచేసుకోవలసిందే.’’ అని పేర్కొన్నారు.

 

 

 

A matter of great pride and joy for every Indian!

Durga Puja highlights the best of our traditions and ethos. And, Kolkata’s Durga Puja is an experience everyone must have. https://t.co/DdRBcTGGs9

— Narendra Modi (@narendramodi) December 15, 2021

প্রত্যেক ভারতীয়ের জন্য গর্ব ও আনন্দের বিষয়! দুর্গাপূজা আমাদের সাংস্কৃতিক ও আত্মিক বৈশিষ্ট্যর শ্রেষ্ঠ দিকগুলিকে তুলে ধরে। আর, কলকাতার দুর্গাপূজার অভিজ্ঞতা প্রত্যেকের থাকা উচিৎ। https://t.co/DdRBcTGGs9

— Narendra Modi (@narendramodi) December 15, 2021

***

DS/SH


(Release ID: 1782263) Visitor Counter : 159