ప్రధాన మంత్రి కార్యాలయం

బిఎస్ఎఫ్ స్థాపన దినం నాడు బిఎస్ఎఫ్ సిబ్బంది కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 DEC 2021 10:13AM by PIB Hyderabad

బిఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిఎస్ఎఫ్ సిబ్బంది కి, వారి కుటుంబాల కు శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బిఎస్ఎఫ్ స్థాపన దినం నాడు @BSF_India family కి శుభాకాంక్షలు. బిఎస్ఎఫ్ ను దాని సాహసాని కి, కర్తవ్య నిష్ఠ కు గాను ప్రతి చోటా సమ్మానించడం జరుగుతున్నది. భారతదేశం యొక్క సురక్ష లో ఈ దళం మహత్త్వపూర్ణమైన తోడ్పాటు ను అందిస్తోంది; అంతే కాక, ఆపత్కాలాల్లోను, విపత్తుల వేళల్లోను మానవీయ సహాయ కార్యకలాపాలను అందించడంలో బిఎస్ఎఫ్ ఎప్పటికీ ముందుంటోంది.’’ అని పేర్కొన్నారు.


 

 

On their Raising Day, greetings to the @BSF_India family. BSF is widely respected for its courage and professionalism. The force makes a significant contribution towards securing India and is also at the forefront of many humanitarian efforts in times of crisis and calamities. pic.twitter.com/HybLzgsnDO

— Narendra Modi (@narendramodi) December 1, 2021

***

DS/SH

 



(Release ID: 1776726) Visitor Counter : 113