ప్రధాన మంత్రి కార్యాలయం
లచిత్ దివస్ నాడు లచిత్ బోర్ ఫూకన్ గారి కి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 NOV 2021 1:46PM by PIB Hyderabad
లచిత్ దివస్ నాడు లచిత్ బోర్ ఫూకన్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న, లచిత్ దివస్ సందర్భం లో, శూరుడు లచిత్ బోర్ ఫూకన్ గారి కి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. పరాక్రమాని కి, ఆదర్శానికి మార్గదర్శకుని గాను, అసమ్ యొక్క వైభవోపేతమైన సంస్కృతి ని పరిరక్షించే వ్యక్తి గాను ఆయన ను ఎంతో మంది స్మరించుకొంటారు. సమానత్వం, న్యాయం, ఇంకా అందరికీ గౌరవం అనే ధ్యేయాల సాధన కు ఆయన కట్టుబడ్డారు.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1774739)
సందర్శకుల సూచీ సంఖ్య : : 199
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam