ప్రధాన మంత్రి కార్యాలయం
పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకుమను భాకర్, రాహీ సర్ నోబత్, సౌరభ్ చౌధరి మరియు అభిషేక్ వర్మ లకుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 NOV 2021 2:42PM by PIB Hyderabad
పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకు మను భాకర్ ను, రాహీ సర్ నోబత్ ను, సౌరభ్ చౌధరి ని మరియు అభిషేక్ వర్మ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకు @realmanubhaker కు, @SarnobatRahi కి, @SChaudhary2002 కుమరియు @abhishek_70007 కు అభినందన లు. వారి బ్రహ్మాండమైన ఆట తీరు ను చూసుకొని భారతదేశ ప్రజలు గర్వపడుతున్నారు. రాబోయే కాలం లో ఈ క్రీడాకారుల ప్రయత్నాలు ఫలప్రదం కావాలంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1770610)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam