ప్రధాన మంత్రి కార్యాలయం
ఎల్. కె. ఆడ్ వాణీ గారి కి ఆయన పుట్టిన రోజు న శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
08 NOV 2021 10:21PM by PIB Hyderabad
శ్రీ లాల్ కృష్ణ ఆడ్ వాణీ కి ఆయన జన్మదినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘గౌరవనీయులైన ఆడ్ వాణీ గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన కు దీర్ఘాయుష్షు లభించాలని మరియు ఆయన ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రజల ను శక్తిసంపన్నునలను చేసే దిశ లోను, మన సాంస్కృతిక గౌరవాన్ని ఇనుమడింపజేయడం లోను ఆడ్ వాణీ గారు చేసినటువంటి లెక్కలేనన్ని ప్రయాసల కు గాను దేశ ప్రజలు ఆయన కు రుణపడి ఉంటారు. ఆడ్ వాణీ జీ తన విద్వత్తు కు, మేధో సంపత్తి కి గాను విస్తృత ఆదరణ కు పాత్రులు అవుతున్నారు’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1770246)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam