ప్రధాన మంత్రి కార్యాలయం
ఐటిబిపిసిబ్బంది కి వారి స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
24 OCT 2021 10:03AM by PIB Hyderabad
ఐటిబిపి సిబ్బంది అందరికి వారి స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘అరుణాచల్ ప్రదేశ్ లోని దట్టమైన అడవుల మొదలుకొని హిమాలయాల్లోని మంచు శిఖరాల వరకు, మన @ITBP_official హిమవీరులు దేశం యొక్క ఆహ్వానాన్ని అత్యంత సమర్పణ భావం తో నిర్వర్తించారు. ఆపద ల వేళల్లో వారు నెరవేర్చినటువంటి ఉపకారి కార్యాలు గుర్తుంచుకోదగ్గవి. ఐటిబిపి కి చెందిన సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1766133)
Visitor Counter : 175
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam