ప్రధాన మంత్రి కార్యాలయం

అరుణాచల్ ప్రదేశ్ యొక్క చైతన్య భరిత సంస్కృతి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 30 SEP 2021 3:04PM by PIB Hyderabad

శ్రీ కిరెన్ రిజిజూ తాలూకు అరుణాచల్ ప్రదేశ్ లో సజోలాంగ్ ప్రజలు నివసించే కజాలాంగ్ గ్రామాన్ని సందర్శించిన సందర్భం లో ఆ రాష్ట్రం లోని ప్రతి ఒక్క సముదాయం ఆనందించే లోక గీతాల కు, జానపద నృత్యాల కు గల ప్రాముఖ్యాన్ని చాటి చెప్తూ ట్విటర్ లో పొందుపరచిన ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను కూడా ట్విటర్ లో జతపరచారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-

‘‘మన న్యాయ శాఖ మంత్రి @KirenRijiju ఒక చక్కటి నృత్యకారుడు కూడాను.

అరుణాచల్ ప్రదేశ్ యొక్క వైభవోపేతమైనటువంటి మరియు చేతన నిండినటువంటి సంస్కృతి ని తిలకించడం ఎంతో బాగుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/AK(Release ID: 1759678) Visitor Counter : 54