ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ఆటల లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు శ్రీ మనీష్ నర్ వాల్ కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి 

Posted On: 04 SEP 2021 10:01AM by PIB Hyderabad

టోక్యో లో జ‌రుగుతున్న పారాలింపిక్స్ ఆట‌ల లో శూటింగ్ లో స్వర్ణ ప‌త‌కం గెలిచినందుకు శ్రీ మనీష్ నర్ వాల్కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘టోక్యో లో జరుగుతున్న #Paralympics లో కీర్తి పతాకం రెపరెపలాడుతున్నది. యువకుడు, ఉత్కృష్ట‌ ప్రతిభాశాలి శ్రీ మనీష్ నర్ వాల్ ది గొప్ప కార్యసాధన. ఆయన బంగారు పతకాన్ని గెలవడం భారతదేశ క్రీడల లోకాని కి ఒక ప్రత్యేకమైనటువంటి ఘడియ గా ఉన్నది. ఆయన కు అభినందన లు. రాబోయే కాలాల కు గాను శుభాకాంక్ష లు. #Praise4Para.’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

Glory from the Tokyo #Paralympics continues. Great accomplishment by the young and stupendously talented Manish Narwal. His winning the Gold Medal is a special moment for Indian sports. Congratulations to him. Best wishes for the coming times. #Praise4Para. pic.twitter.com/gGHUXnetWA

— Narendra Modi (@narendramodi) September 4, 2021

 

***

DS/SH



(Release ID: 1751987) Visitor Counter : 207