ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్స్ ఆటల లో కాంస్య పతకం గెలిచినందుకు శూటర్ అవని లెఖరా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
03 SEP 2021 12:04PM by PIB Hyderabad
టోక్యో లో జరుగుతున్న పారాలింపిక్స్ ఆటల లో కాంస్య పతకం గెలిచినందుకు శూటర్ అవని లెఖరా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘టోక్యో లో జరుగుతున్న #Paralympics లో మరింత కీర్తి లభించింది. @AvaniLekhara అద్భుతమైన ప్రదర్శన ఉల్లాసపరచింది. కాంస్య పతకాన్ని స్వదేశాని కి తీసుకు వస్తున్నందుకు ఆమె కు అభినందన లు. ఆమె భావి ప్రయాసల లో కూడా అత్యుత్తమం గా రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Praise4Para’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1751646)
Visitor Counter : 148
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam