ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టీకాల సంఖ్య ఈరోజు రికార్డు స్థాయికి చేరినందుకు ప్రశంసించిన - ప్రధానమంత్రి

Posted On: 27 AUG 2021 10:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టీకాల సంఖ్య రికార్డు స్థాయికి చేరినందుకు ప్రశంసించారు.  ఈ సంఖ్య ఒక కోటి దాటడం ఒక అద్భుత కృత్యమని పేర్కొన్నారు. 

ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,  "ఈ రోజు టీకాల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఈ సంఖ్య ఒక కోటి దాటడం ఒక అద్భుతమైన విషయం. టీకాలు వేసిన వారికి మరియు టీకాను విజయవంతం చేసిన వారికి అభినందనలు." అని పేర్కొన్నారు. 

 

 

 

 

***

DS/SH


(Release ID: 1749827) Visitor Counter : 161