ప్రధాన మంత్రి కార్యాలయం
మహమ్మారి పై రాజ్య సభ లో చర్చ జరిగిన క్రమం లో శ్రీ హర్ దీప్ పురీ ఇచ్చిన ఉపన్యాసాన్ని, చర్చ కు ఆరోగ్య మంత్రి ఇచ్చిన సమాధానాన్ని పంచుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
20 JUL 2021 9:31PM by PIB Hyderabad
కోవిడ్-19 పై రాజ్య సభ లో చర్చ జరిగిన క్రమం లో కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురీ ఇచ్చిన సమాధానాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకొన్నారు. ఆ ఉపన్యాసం విశ్వమారి కి సంబంధించినటువంటి వివిధ అంశాల ను స్పష్టం చేస్తోంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియా ఇచ్చిన విస్తృతమైన సమాధానం తాలూకు లింకు ను కూడా ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు. ‘ఆ విస్తృత సమాధానం లో కోవిడ్-19 కి సంబంధించిన అనేక కోణాల ను అంతర్ దృష్టి కలిగినటువంటి మరియు సూక్ష్మగ్రాహ్యమైనటువంటి పద్ధతి లో చేర్చడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యల ను వినండి అంటూ మీకందరికి నేను మనవి చేస్తున్నాను ’ అని ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1737456)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam