ప్రధాన మంత్రి కార్యాలయం
7వ అంతర్జాతీయ యోగా దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి రేపటి రోజు న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
20 JUN 2021 5:53PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అంటే జూన్ 21వ తేదీ ఉదయం 6.30 గంటల కు 7వ అంతర్జాతీయ యోగ దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో, ‘‘ రేపటి రోజు న, జూన్ 21నాడు, మనం 7వ యోగ దినాన్ని జరుపుకోనున్నాం. ‘యోగ ఫార్ వెల్‌నెస్’ అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం గా ఉంటుంది; అది శారీరిక, మానసిక క్షేమం కోసం యోగ ను అభ్యసించడం పైన కేంద్రితమైంది. రేపు ఉదయం సుమారు 6.30 గంటల కు యోగ దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను ప్రసంగించనున్నాను ’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 1728804)
Read this release in:
Punjabi
,
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Kannada