ప్రధాన మంత్రి కార్యాలయం

రామకృష్ణ మఠానికి చెందిన స్వామి శివమయానందజీ మహారాజ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 12 JUN 2021 2:33PM by PIB Hyderabad

రామకృష్ణ మఠానికి చెందిన స్వామి శివమయానందజీ మహారాజ్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

‘‘రామకృష్ణ మఠానికి చెందిన స్వామి శివమయానందజీ మహారాజ్ సామాజిక సశక్తీకరణ ప్రధానం గా సాగినటువంటి అనేక సామాజిక సేవ సంబంధి కార్యక్రమాల లో ఎంతో చురుకు గా పాలుపంచుకొన్నారు.  భారతీయ సంస్కృతి, అధ్యాత్మ రంగానికి ఆయన అందించినటువంటి తోడ్పాటు ను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది.  ఆయన మరణించారని తెలిసి బాధ కు లోనయ్యాను.  ఓమ్ శాంతి.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1726630) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam