మంత్రిమండలి
కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ),, అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఫర్ ఎకనమిక్ డిఫెన్స్ ఆఫ్ బ్రెజిల్ (సిఎడిఇ) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం.
Posted On:
20 APR 2021 3:46PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం,కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కి అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఫర్ ఎకనమిక్ డిఫెన్స్ ఆఫ్ బ్రెజిల్ (సిఎడిఇ) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
కాంపిటిషన్ చట్టం,2002 లోని సెక్షన్ 18 సిసిఐ ఏదైనా దేశానికి చెందిన ఏజెన్సీతో తన విధుల నిర్వహణలో భాగంగా లేదా ఈ చట్టం కింద పేర్కొన్న కార్యకలాపాలకు సంబంధించిన అంశాల విషయంలో అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు అనుమతి ఇస్తున్నది.
ఇందుకు అనుగుణంగా సిసిఐ కింద పేర్కొన్న ఎం.ఒ.యులు కుదుర్చుకున్నది.
*ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి), డిపార్టమెంట్ ఆఫ్ జస్టిస్ (డిఒజె),యుఎస్ఎ
*డైరక్టర్ జనరల్ కాంపిటిషన్, యూరోపియన్ యూనియన్
*ఫెడరల్ యాంటీ మోనోపొలి సర్వీస్, రష్యా
*ఆస్ట్రేలియన కాంపిటిషన్ , కన్సూమర్ కమిషన్, కాంపిటిషన్ బ్యూరో కెనడా
*బ్రిక్స్ కాంపిటిషన్ అథారిటీస్
ప్రస్తు ప్రతిపాదనసిసిఐ , సిఎడిఇ మధ్య ఇలాంటి ఎంఒయు పై సంతకానికి సంబంధించినది.
***
(Release ID: 1713089)
Visitor Counter : 313
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada