ప్రధాన మంత్రి కార్యాలయం

పరమ పూజ్య డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు జయంతి నాడు ఆయన కు నమస్కరించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 APR 2021 10:01AM by PIB Hyderabad

డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు కు ఆయన జయంతి సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.

 

‘‘డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు కు ఆయన జయంతి సందర్బం లో ఇవే నా నమస్కారాలు.  సమాజానికి సేవ చేయడం కోసం, పేదల ను సంరక్షించడం కోసం ఆయన చేసిన లెక్కలేని ప్రయాసల ను సర్వత్ర స్మరించుకోవడం జరుగుతుంది.  ఉత్తమమైనటువంటి ఆయన ఆలోచనల వల్ల, ఆయన ఆదర్శాల వల్ల మనం గాఢ ప్రభావానికి లోనయ్యాం’’ అని అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1708867) आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam