ప్రధాన మంత్రి కార్యాలయం
మిజోరం రాష్ట్ర అవతరణ దినొత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
20 FEB 2021 10:03AM by PIB Hyderabad
మిజోరం అవతరణ దినొత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ, మిజొరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరం సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. మిజో గొప్ప సంస్కృతిపట్ల దేశం యావత్తు గర్వపడుతొంది. మిజొ ప్రజలు దయాగుణానికి పేరెన్నికగన్నవారు.ప్రకృతితో సహజీవనానికి వారునిబద్ధులు. మిజొరం నిరంతర ప్రగతికి ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
***
(Release ID: 1699617)
Visitor Counter : 136
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam