ప్రధాన మంత్రి కార్యాలయం

మేఘాలయ రాష్ట్ర స్థాప‌న దినం నాడు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 21 JAN 2021 9:00AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేఘాల‌య రాష్ట్ర స్థాప‌న దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘మేఘాల‌య స్థాప‌న దినం సంద‌ర్భం లో ఆ రాష్ట్రం లోని నా సోద‌రీమ‌ణుల‌ కు, నా సోద‌రుల‌ కు నా తరఫు న ఇవే శుభాకాంక్ష‌లు.  ఈ రాష్ట్రం అసాధారణ వినమ్రత కు, సోద‌ర భావాని కి ప్ర‌సిద్ధి చెందింది.  మేఘాల‌య యువ‌త సృజ‌న‌శీలురే కాక క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే స్వ‌భావం క‌ల‌వారు కూడాను.  రాబోయే కాలాల్లో ఈ రాష్ట్రం ప్రగ‌తి తాలూకు నూత‌న శిఖ‌రాల‌ ను అందుకోగలుగుతుంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
 
-Narendra Modi
@narendramodi
On their Statehood Day, greetings to my sisters and brothers of Meghalaya. This state is known for its remarkable kindness and spirit of brotherhood. Youngsters from Meghalaya are creative and enterprising. May the state keep scaling new heights of progress in the times to come.
8:24 AM · Jan 21, 2021
9.8K
1.8K people are Tweeting about this



 

***
 


(Release ID: 1690755) Visitor Counter : 131