ప్రధాన మంత్రి కార్యాలయం

షాహీది దివస్‌ సందర్భంగా 'శ్రీ గురు తేఘ్‌ బహదూర్‌ జీ'కి ప్రధాని నివాళులు


प्रविष्टि तिथि: 19 DEC 2020 9:04AM by PIB Hyderabad

'శ్రీ గురు తేఘ్‌ బహదూర్‌ జీ' షాహీది దివస్‌ సందర్భంగా, ఆయనకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పిస్తూ ట్వీట్‌ చేశారు.

"శ్రీ గురు తేఘ్‌ బహదూర్ జీ జీవితం ధైర్యం, కరుణకు నిదర్శనం. న్యాయంతో కూడిన సంపూర్ణ సమాజం కోసం ఆయన ఆరాటాన్ని గుర్తు చేసుకుంటూ, శ్రీ గురు తేఘ్‌ బహదూర్ జీ బలిదానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా".

 

 

 

****


(रिलीज़ आईडी: 1681909) आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam