ప్రధాన మంత్రి కార్యాలయం

అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన క‌మ‌లా హారిస్ కు శుభాకాంక్ష‌లు

Posted On: 08 NOV 2020 9:53AM by PIB Hyderabad
అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్రీ‌మ‌తి క‌మ‌లా హారిస్ కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. 
 
"క‌మ‌లా హారిస్ జీ మీకు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. మీ విజ‌యం మీ స‌న్నిహితుల‌కే కాదు, భార‌తీయ అమెరిక‌న్ల‌కు కూడా ఎంతో గ‌ర్వ‌కార‌ణం. మీ మ‌ద్ద‌తు, నాయ‌క‌త్వంలో భార‌త-అమెరికా సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతాయ‌ని నేను విశ్వాసం ప్ర‌ద‌ర్శిస్తున్నాను" అని శ్రీ మోదీ త‌న సందేశంలో తెలిపారు. 
***

(Release ID: 1671203)