ప్రధాన మంత్రి కార్యాలయం
అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన బైడెన్ కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
08 NOV 2020 9:49AM by PIB Hyderabad
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జోబైడెన్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు.
"జో బైడెన్ జీ, అద్భుతమైన విజయం సాధించినందుకు మీకు శుభాకాంక్షలు. భారత-అమెరికా సంబంధాలు పటిష్ఠంగా నిలపవడంలో ఉపాధ్యక్షుడుగా మీ కృషి అత్యంత కీలకం, అమూల్యం. కొత్త హోదాలో మీ హయాంలో భారత-అమెరికా సంబంధాలు మరింత ఉన్నత శిఖరాలకు చేరేందుకు మీతో సన్నిహితంగా కలిసి పని చేయాలని నేను ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను" అని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1671202)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam