ప్రధాన మంత్రి కార్యాలయం
జైపూర్‌లో పత్రిక గేట్‌ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
Posted On:
07 SEP 2020 4:42PM by PIB Hyderabad
జైపూర్‌లోని పత్రిక గేట్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 సెప్టెంబర్ 8 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు.
జైపూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్ లో పత్రిక గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఐకానిక్ గేట్‌ను నిర్మించింది.
ఈ సందర్భంగా గ్రూప్ చైర్మన్ రాసిన రెండు పుస్తకాలను కూడా ప్రధాని శ్రీ మోదీ విడుదల చేయనున్నారు.
ఈ కార్యక్రమం డిడి న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
***
(Release ID: 1652013)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam